పోలీసులు అదుపులో తాజా మాజీ సర్పంచులు.

పోలీసులు అదుపులో తాజా మాజీ సర్పంచులు.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ :పెండింగ్ బిల్లులు చెల్లించిన అనంతరమే సర్పంచ్ ల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తాజా మాజీ సర్పంచులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీని ముట్టడించి ఆందోళన చేయాలని తద్వారా పెండింగ్ బిల్లులను సాధించాలని గతంలో పనిచేసిన సర్పంచి సంఘాలు పిలుపునిచ్చాయి.ఈ క్రమంలో శుక్రవా రం ఉదయం నుండే హుజురాబాద్ సబ్ డివిజన్లోని అన్ని గ్రామాల సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు.ఈ సందర్భంగా పలువురు సర్పంచ్ లు మాట్లాడుతూ గత ప్రభుత్వం సర్పంచ్ లచే నిర్బంధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయించి బిల్లులను మంజూరు చేయలేద న్నారు.ఇలా ప్రతి గ్రామ తాజా మాజీ సర్పంచ్ కు10 నుండి 20 లక్షల రూపాయల వరకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.సర్పంచుల పెండింగ్ బిల్లుల ప్రస్తావన లేకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్ ల ఎన్నికలు నిర్వహించాలని సమీక్ష సమావేశాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను విడుదల చేసిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశా రు.తమకు రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం ప్రజాస్వా మ్యబద్దంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ఉపక్రమి స్తే ఇలా అరెస్టు చేయడం శోచనీయమన్నారు.ఇప్పటికైనా తాజా మాజీ సర్పంచుల బాధలు అర్థం చేసుకొని ప్రభు త్వం తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !