ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం తీర్పు సామాజిక న్యాయాన్ని నిలబెట్టింది…-ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు.

బాహుబలం ప్రతినిధి, కరీంనగర్ ఆగస్టు 1:
-ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన చారిత్రక తీర్పు సామాజిక న్యాయాన్ని నిలబెట్టిందని రైతు, ప్రజాసంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు అన్నారు. సుప్రీం తీర్పుతో ఎస్సీ, ఎస్టీ ఉప కులాల వారికి విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లలో సామాజిక న్యాయం జరుగుతుందని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శ నమని రామారావు అన్నారు. ఎంఆర్ పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని గౌరవించి అప్పటి ఉమ్మడి రాష్ట్ర, ఇప్పటి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో తెచ్చిన వర్గీకరణ చట్టం వల్లే న్యాయం జరిగిందన్నారు.ఎన్నో నిర్బందాలను, ఆటు పోట్లను తట్టుకొని మందకృష్ణ మాది గ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలలోని ఉప కులాల వారికి విద్యా ఉద్యోగాల్లో సామాజిక న్యాయం చేయాలని 30 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ పోరాటానికి సుప్రీం తీర్పుతో దక్కిన న్యాయం శుభ పరిణామం అని, మడమ తప్పకుండా అలుపెరుగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు రైతు ప్రజాసంఘాల తరపున పోలాడి రామారావు అభినందన లు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !