న్యాక్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు .కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్, పి అశోక్ కుమార్

సబ్బని వెంకటస్వామి బాహుబలంప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 01:హుజురాబాద్ పట్టణంలోని కేసి క్యాంపులో గల పాత డిగ్రీ కాలేజీలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) మరియు తెలంగాణ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ మండలి.కరీంనగర్ (TSBOCWWB) వారి సౌజన్యంతో నిర్మాణ రంగ కార్మికులకు 15 రోజుల ఉచిత నైపుణ్య శిక్షణ 05 ఆగస్ట్ 2024 రోజున శిక్షణ తరగ తులు ప్రారంభిస్తున్నామని కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్, పి అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.మన దేశంలో రాష్ట్రంలో నిర్మాణ రంగం అతివేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తుంది అందుకు నిర్మాణ రంగంలో వృత్తి నైపుణ్యత కలిగిన విజ్ఞత, పురోగతి. సాధకులు, ఉన్నత మైన నైపుణ్య స్థాయి కలిగిన వ్యక్తులు నిర్మాణ రంగంలో సవాళ్లను ఎదుర్కొని అందులో చాలా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యత గల కార్మికులు అవసరము అందుకు తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల ఉచిత శిక్షణను మరియు రోజుకు 300/- రూ॥లు ఉపకార వేతనముఇస్తూ, భవననిర్మాణ కార్మికశాఖ నుండి ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందన్నారు.
శిక్షణ ఇచ్చే కోర్సులు 1) తాపి మేస్త్రి (మేఫినరీ) 2) ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ 3) పేయింటింగ్ & డెకరేషన్ , ఈ కోర్సులకు శిక్షణ కాలం 15 రోజులు , 4) టైలరింగ్ 3 నెలలు, టైలరింగ్ నేర్చుకున్న వారికి కుట్టు మిషన్ ఫ్రీగా ఇవ్వబడుతుందన్నారుపై కోర్సులలో చేరేవారు భవన నిర్మాణ కార్మికులై.లేబర్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండా లి.వయస్సు 18 - 45 సంవత్సరాలు ఉండాలి శిక్షణ కాలంలో రోజుకు 300 స్టీఫండ్, లేబర్ డిపార్ట్మెంట్ వారిచే ఇవ్వబడును. మధ్యాహ్నభోజనం కల్పించబడును.శిక్షణ కాలంలో అభ్యర్థులకు హెల్మెట్,యూనిఫారంతో పాటుగా స్టేషనర్ ఉచితంగా ఇవ్వబడును శిక్షణ కాలం పూర్తి అయిన తర్వాత అభ్యర్థులకు వారి ట్రేడ్ కు సంబంధించిన NAC సర్టిఫికేట్ ఇవ్వబడుననీ ఒక ప్రకటనలో తెలిపారు . పూర్తి వివరాలకు సెంటర్ ఇంచార్జ్ నం 9848827124, ,7396988875 ఈ నంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

సబ్బని వెంకటస్వామి బాహుబలంప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 01:హుజురాబాద్ పట్టణంలోని కేసి క్యాంపులో గల పాత డిగ్రీ కాలేజీలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) మరియు తెలంగాణ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ మండలి.కరీంనగర్ (TSBOCWWB) వారి సౌజన్యంతో నిర్మాణ రంగ కార్మికులకు 15 రోజుల ఉచిత నైపుణ్య శిక్షణ 05 ఆగస్ట్ 2024 రోజున శిక్షణ తరగ తులు ప్రారంభిస్తున్నామని కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్, పి అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.మన దేశంలో రాష్ట్రంలో నిర్మాణ రంగం అతివేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తుంది అందుకు నిర్మాణ రంగంలో వృత్తి నైపుణ్యత కలిగిన విజ్ఞత, పురోగతి. సాధకులు, ఉన్నత మైన నైపుణ్య స్థాయి కలిగిన వ్యక్తులు నిర్మాణ రంగంలో సవాళ్లను ఎదుర్కొని అందులో చాలా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యత గల కార్మికులు అవసరము అందుకు తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల ఉచిత శిక్షణను మరియు రోజుకు 300/- రూ॥లు ఉపకార వేతనముఇస్తూ, భవననిర్మాణ కార్మికశాఖ నుండి ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందన్నారు.
శిక్షణ ఇచ్చే కోర్సులు 1) తాపి మేస్త్రి (మేఫినరీ) 2) ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ 3) పేయింటింగ్ & డెకరేషన్ , ఈ కోర్సులకు శిక్షణ కాలం 15 రోజులు , 4) టైలరింగ్ 3 నెలలు, టైలరింగ్ నేర్చుకున్న వారికి కుట్టు మిషన్ ఫ్రీగా ఇవ్వబడుతుందన్నారుపై కోర్సులలో చేరేవారు భవన నిర్మాణ కార్మికులై.లేబర్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండా లి.వయస్సు 18 – 45 సంవత్సరాలు ఉండాలి శిక్షణ కాలంలో రోజుకు 300 స్టీఫండ్, లేబర్ డిపార్ట్మెంట్ వారిచే ఇవ్వబడును. మధ్యాహ్నభోజనం కల్పించబడును.శిక్షణ కాలంలో అభ్యర్థులకు హెల్మెట్,యూనిఫారంతో పాటుగా స్టేషనర్ ఉచితంగా ఇవ్వబడును శిక్షణ కాలం పూర్తి అయిన తర్వాత అభ్యర్థులకు వారి ట్రేడ్ కు సంబంధించిన NAC సర్టిఫికేట్ ఇవ్వబడుననీ ఒక ప్రకటనలో తెలిపారు . పూర్తి వివరాలకు సెంటర్ ఇంచార్జ్ నం 9848827124, ,7396988875 ఈ నంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !