నాగార్జున డైరీ వ్యవహారంలో.. ఆ “ఫోన్ కాల్” ఎవరిదో తేల్చండి అసలు వ్యక్తిని పట్టుకోండి ఇది నాగార్జున ప్రభాకర్ రావు నాటకమే..యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్.

బాహు బలం న్యూస్
హుజురాబాద్,జులై 30 జనతా న్యూస్: వారం రోజుల క్రితం నాగార్జున పాల డైరీ చైర్మన్ పుల్లూరి ప్రభాకర్ రావుకు ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తన అనుచరుడినని, రూ. 15 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరో పోలీసులు విచారణ చేసి తేల్చాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు పోలీసులకు విజ్ఞప్తి చేసారు. మంగళవారం అయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభాకర్ రావు ఆరోపణలు ఖండించారు. ఇది ప్రభాకర్ రావు ఆడుతున్న నాటకమని మండిపడ్డారు
గతంలో కూడా ఈటల రాజేందర్ అక్రమ ఆస్తులపై ప్రశ్నించినందుకు అనేక అక్రమ కేసులు పెట్టి 62 రోజులు తనను, తన అనుచరులను జైల్లో పెట్టారని సంపత్ గుర్తు చేసారు. ఇప్పుడు నాగార్జున పాల డైరీ కార్మికులకు అన్యాయం జరుగుతోందని, పాలల్లో పౌడర్ కలుపుతున్నా రని ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులకు ఫిర్యాదు చేస్తే తనపై కుట్ర చేసి.. తన అనుచరుడు రూ 15 లక్షలు అడుగుతున్నారని బురదచల్లే ప్రయత్నంగా ఒక ఆడియో రిలీజ్ చేసాడని అయన ఆరోపించారు. దళితులు ప్రశ్నించడమే నేరమైతే ప్రశ్నించిన ప్రతిసారి తనపై అక్రమ కేసులు పెడితే ఈ ప్రజాస్వామ్యంలో తమ పాత్ర ఏమిటని అయన ప్రశ్నించారు. దళితులను కాపాడాల్సిన చట్టాలే దళితులను నేరస్తులను చేస్తే ఈ సమాజంలో ప్రజాస్వా మ్యం ఉందా ? లేదా ? అని అయన మండిపడ్డారు. నాగార్జున డైరీ పుల్లూరి ప్రభాకర్ రావుకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తేల్చాలని ఎవరెవరు ఆ కుట్రలో భాగస్వామ- ఎలైనరో తేల్చాలని ఒకవేళ నిజంగా తన అనుచరుడే డబ్బులు అడిగి ఉంటే తనపై కూడా కేసు నమోదు చేయాలని,లేదా నాగార్జున డైరీ చైర్మన్ ప్రభాకర్ రావు కుట్ర చేసి ఉంటే తనపై కేసు నమోదు చేయాలని సంపత్ సవాల్ చేసారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజ నిజాలు తేల్చాలని పోలీసులకు సంపత్ విజ్ఞప్తి చేసారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !