నూతనంగా వచ్చిన సబ్ జైలర్ కు ఘన సన్మానం..

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్.జులై 26:
హుజురాబాద్ సబ్ జైల్ ఆవరణలో జి కే రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా వచ్చిన సబ్ జైలర్ నాంపల్లి దేవేందర్ నీ పూల బొకే ఇచ్చి శాలువా తో ఘనంగా సత్కరించారు. ఖైదీలను ప్రేమ, దయతో చూసి, వారు సాధారణ పౌరులుగా మారే విధంగా, వారి అభిమానము పొందేటట్లు సబ్ జైలు అధికారులు తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సంఘ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో జి కే రైతు మిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు స్వామిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, కంకణాల జనార్దన్ రెడ్డి, సభ్యులు ఎస్ అనురాధ, బొంగోని వెంకటయ్య, మండల వీరస్వామి, కోటోజు జ్యోతి, సంపత్ రెడ్డి, దోమల సత్యం తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !