డాక్టరేట్ పుల్లూరి ప్రభాకర్ రావు ని సన్మానించిన డెయిరీ ఉద్యోగస్తులు…..

(సబ్బనివెంకటస్వామి బాహుబలంప్రతినిధి)
హుజూరాబాద్ జూలై 08 హుజురాబాద్ పట్టణానికి చెందిన నాగార్జున డైరీ ఎండి పుల్లూరి ప్రభాకర్ రావు
వాషింగ్టన్ డిజిటల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్నారు.ఈ సందర్భంగా నాగార్జున డైరీ ఎండి పుల్లూరి ప్రభాకర్ రావును ఆదివారం రోజున డెయిరీ ఉద్యోగస్తులు ఘనంగా సన్మానించారు.ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఆశయ సాధకుడు ,నిరంతర శ్రామికుడు ఎం.డి పుల్లూరు ప్రభాకర్ రావు కు వాషింగ్టన్ డిజిటల్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందడం సంతోషకరమైన విషయం అని నాగార్జున ప్లాంట్ మేనేజర్ మాటూరు శ్రీనివాస్,క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ బందెల శ్రీనివాస్, మెయింటెనెన్స్ మేనేజర్ సంతోష్ చారి కొనియాడారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గణేష్ రావు సీఈవో కృష్ణ ప్రసాద్ ఏజీఎం సుధాకర్ మరియు ప్రొక్యూర్మెంట్ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !