చార్లీ చాప్లీన్ కి చిత్ర నివాళి…

చార్లీ చాప్లీన్ కి చిత్ర నివాళి…

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి
హన్మకొండ జులై 08:
సోమ వారం రోజున హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణం లో నవ్వుల చక్రవర్తి చార్లీ చాప్లీన్ జయంతి ని పురస్కరించుకుని రోజా క్రియేషన్స్, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా ఏప్రిల్ నెలలో నిర్వహించిన చిత్ర కళ పోటీలకు సంబందించిన ఫలితాలు విడుదల చేసి 5 విభాగాల్లో ప్రథమ,ద్వీతీయ,తృతీయ బహుమతులు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ సంస్థల డైరెక్టర్లు ఆలేటి శ్యామ్ సుందర్,సాగంటి మంజుల అందజేశారు.. అదే కార్యక్రమంలో ఎ ఎ క్రియేషన్స్ వారి చాక్లెట్ ( మత్తు )అనే షార్ట్ ఫిల్మ్ ని గౌరవ ఎం ఎల్ ఎ లు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, అర్చక సంఘం అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ విడుదల చేసారు.. ఈ కార్యక్రమం లో ఏసీపీ విజయ్ కుమార్, ఎస్ ఐ లు రామారావు,ఎన్ కవిత, డైరెక్టర్ అజయ్,ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !