హుజురాబాద్ ఎంఈఓ ను బాధ్యతల నుండి తప్పించి స్కూలుకు పరిమితం. .. ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్

బాహుబలం న్యూస్ హుజురాబాద్ జూన్ 26:
హుజురాబాద్,కేశపట్నం,సైదాపూర్,మండలాల ఇన్చార్జి ఎంఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కే వి నరసింహా రెడ్డిని ఆకస్మికంగా ఎంఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ హెచ్ఎం గా తన స్వస్థల పాఠశాల కనుకులగిద్ద,జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో కొనసాగేలా బుధవారం రోజున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి ఉత్తర్వు లు జారీ చేశారు. నూతన ఎంఈఓ గా సైదాపూర్ మండ లం దుద్దెనపల్లి జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్, ప్రధానోపా ధ్యాయులు కొనసాగుతున్న వి.శ్రీనివాస్ రెడ్డి,కి సైదాపూర్, కేశపట్నం,హుజురాబాద్, వీణవంక,జమ్మికుంట,ఇ ల్లంతకుంట,పలు మండలాల ఇంచార్జ్ ఎంఈఓ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

దళిత బంధు పేరిట దగా చేసిన బీఆర్ఎస్.. దళితులకు అన్యాయం చేసిన మోసగాళ్ళు హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, దళిత బంధు నిధులు దారి మళ్లించింది వాస్తవం కాదా.. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి తెలిసే అంతా జరిగింది. దళిత బంధు పథకాన్ని పాకెట్ మనీ లా వాడుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు టెంట్ వేసుకొని సమస్య పరిష్కరించలేదు. మతి భ్రమించి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి. బతుకంతా వివాదాలే టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !