కాట్రపల్లిలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

( వెంకటస్వామి సబ్బని ప్రతినిధి )
బాహు బలం న్యూస్ హుజూరాబాద్ జూన్ 02:
హుజూరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రోజున జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ  వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ  ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లీ శ్రీమతి సోనియా గాంధీ కి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కోమటి శ్రీనివాస్  కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెరుమండ్ల  బిక్షపతి గౌడ్ రావుల రాజేష్, బాణాల పేద్దులు, కృష్ణంరాజు, బాల్ రాజ్ రమణ, బిక్షపతి, సురేందర్, మెరుగు శ్రీనివాస్, రమేష్, విజేందర్, పెరుమండ్ల బిక్షపతి ,రంజిత్  యూత్ ప్రెసిడెంట్ ఎదులాపురం రాజు తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !