ఘనంగా ఎన్టీఆర్ 101 వ జయంతి.

ఘనంగా ఎన్టీఆర్ 101 వ జయంతి.

(సబ్బని వెంకటస్వామి ప్రతినిధి)
బాహుబలం న్యూస్ హుజూరాబాద్ మే 29:హుజరాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో ఎన్టీఆర్ 101 జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రామగిరి అంకుష్ మాట్లాడుతూ మండల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి పరిపాలనను ప్రజలకు చేరువ చేసిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వర్ధినేని లింగారావు,బీసీ సెల్ అధ్యక్షులు కామాని రాజేశం,మాజీ పట్టణ అధ్యక్షులు ప్రతాపరాజు పట్టణ ప్రధాన కార్యదర్శి శివ కోటేశ్వరరావు,వైస్ ప్రెసిడెంట్ ఆడెపు రవి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబాల శంకర్,సంజీవ్ , శ్రీనివాస్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !