విద్యార్థులలో శాంతి కుసుమాలను వికసింప చేయాలని..కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆచార్య బానోతు సురేష్ లాల్

విద్యార్థులలో శాంతి కుసుమాలను వికసింప చేయాలని..కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆచార్య బానోతు సురేష్ లాల్

బాహు బలం న్యూస్ మే 18 హన్మకొండ .
విద్యార్థులలో శాంతి కుసుమాలను వికసింప చేయాలని, ప్రేమ, సహాయం,అభిమానం,మానవత్వం ఇలాంటి లక్షణాలను బాల్యం నుండి పెంపొందిస్తూ ఈర్ష్యా,ద్వేషాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలని వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు,కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆచార్య బానోతు సురేష్ లాల్ అన్నారు.శనివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన చిత్రకళా పోటీలను ప్రారంభించి మాట్లాడారు.సొసైటీ వ్యవస్థాపకులు మహమ్మద్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ త్వరలో జరగబోవు శాంతి పండుగ కార్యక్రమంలో ఈ పోటీలో విజేతలకు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల మాట్లాడుతూ చిన్నారులను చిన్ననాటి నుండి ప్రతి పోటీలో పాల్గొనేటట్లు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు.సంస్థ పిఆర్ఓ నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో ఓపికతో చిన్నారులను పోటీలో పాల్గొనటానికి తీసుకువచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ, అకాడమీ ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు కవి గాయకుడు రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు. చిన్నారులతో పాటు వారి తల్లులు కూడా కొందరు సీనియర్ విభాగంలో ఈ పోటీలో పాల్గొనడం కోసమెరుపు....

Share ePaper Clip

Preparing image...

బాహు బలం న్యూస్ మే 18 హన్మకొండ .
విద్యార్థులలో శాంతి కుసుమాలను వికసింప చేయాలని, ప్రేమ, సహాయం,అభిమానం,మానవత్వం ఇలాంటి లక్షణాలను బాల్యం నుండి పెంపొందిస్తూ ఈర్ష్యా,ద్వేషాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలని వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు,కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆచార్య బానోతు సురేష్ లాల్ అన్నారు.శనివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన చిత్రకళా పోటీలను ప్రారంభించి మాట్లాడారు.సొసైటీ వ్యవస్థాపకులు మహమ్మద్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ త్వరలో జరగబోవు శాంతి పండుగ కార్యక్రమంలో ఈ పోటీలో విజేతలకు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల మాట్లాడుతూ చిన్నారులను చిన్ననాటి నుండి ప్రతి పోటీలో పాల్గొనేటట్లు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు.సంస్థ పిఆర్ఓ నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో ఓపికతో చిన్నారులను పోటీలో పాల్గొనటానికి తీసుకువచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ, అకాడమీ ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు కవి గాయకుడు రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు. చిన్నారులతో పాటు వారి తల్లులు కూడా కొందరు సీనియర్ విభాగంలో ఈ పోటీలో పాల్గొనడం కోసమెరుపు….

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !