బాహుబలం న్యూస్.మే10 సైదాపూర్:
సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చెందిన వేముల రమేష్ టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర స్పోక్ పర్సన్ గా ఎన్నికైన తరువాత శుక్రవారం మొదటిసారి వి.సైదాపూర్,మండల కేంద్రానికి వస్తున్న సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయ కులు భారీ ర్యాలీతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు,సీనియర్ న్యాయవాది ఉద్యమకా రుడు,దుద్దెనపల్లి గ్రామానికి చెందిన వేముల రమేష్,టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర స్పోక్స్ పర్సన్ గా ఎన్నికైన తరువాత వి.సైదాపూర్ మొదటిసారి మండల కేంద్రానికి రావడంతో మండల కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నినాదాలతో సైదాపూర్ పలువురు నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి,సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి. వెంకటస్వామి సీపీఐ మండల ఇంచార్జి బత్తుల,బాబు అభినందనలు తెలిపారు.వేముల రమేష్,హన్మకొండ జిల్లా కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నాడు.తమపై నమ్మకంతో ఈ పదవుల్లో నియమించిన టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్,కి సీఎం రేవంత్ రెడ్డి,స్థానిక శాసన సభ్యులు రాష్ట్ర రవాణ శాఖ బీసీ సంక్షేమశాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ కి,ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి గుండారం శ్రీనివాస్ కి,దుద్దెనప ల్లి ఎంపీటీసీ చాడ కొండల్ రెడ్డి కి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య కి,సైదాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గొల్లపల్లి యాదగిరి కి,కాంగ్రెస్ పార్టీ దుద్దెనపల్లి గ్రామశాఖ వెంకటేశంకి,వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,వివిధ గ్రామాల యూత్ అధ్యక్షులు,యూత్ నాయకులు,హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిడెంట్ వేముల శ్రీనివాస్, మాచర్ల వెంకటేష్,సోషల్ మీడియా మండల ఇంచార్జి తాళ్లపెల్లి అజయ్,బోనగిరి సందీప్ కుమార్,వేముల సాయి కుమార్,బోనగిరి అనిల్,బండారి శరత్ కుమార్ జవాజి అభిషేక్,ముజ్జిగ రామకృష్ణ,మేదరి శ్రీ రాఘన్ సుంకరిశ్రవణ్ కార్యకర్తలు,తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాదవత్ భాస్కర్ నాయక్ సామాజిక కార్యకర్త మరియు,మేధావి వర్గం ఫోరమ్ అధ్యక్షులు కుమార్ రాజా
దుస్స.కుమార్ కొరిమి మహేష్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు
