బాహుబలం న్యూస్ మే 9 తేజ న్యూస్
బుధవారం రోజున హుజురాబాద్ పట్టణంలోని 13వ వార్డు ఇందిరానగర్ కాలనీలో తెలంగాణ ఉద్యమ నాయకుడు కరీంనగర్ పులిబిడ్డ బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రి వర్యులుపొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలను హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో కేక్ కట్ చేసి పలువురిగిరి మిఠాయి పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్య క్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలుగురి శీను, కొలుగూరి సమ్మయ్య జంగ అనిల్,చల్లూరి విష్ణు.సంపత్, రజిత,పద్మ,రమ,సరోజన,అనూష,పల్లవి,రమ్య తదితరులు పాల్గొన్నారు.
Post Views: 112