బాహుబలం న్యూస్ హమ్మకొండ.
అంతర్జాతీయ సామాజిక, సాహిత్య, సాంసృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక, కన్నడ సాహిత్య మందిర్-కర్ణాటక సంయు క్తంగా నిర్వహించనున్న తెలుగు,కన్నడ కవిత గోష్టికి హన్మకొం డ గోపాలపురానికి చెందిన ఎల్ బి కళాశాల లెక్చరర్, కవయిత్రి ఐన సాగంటి మంజులకు ఆహ్వానం అందినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.మే 5 న హైదరాబాద్ లో జరిగే కవితా గోష్టిలో పాల్గొననున్నట్లు తెలిపారు..
Post Views: 85