ఘనంగా పదవీ విరమణ సన్మానం.

ఘనంగా పదవీ విరమణ సన్మానం.

బాహుబలం న్యూస్ హుజూరాబాద్::
హుజురాబాద్ మండలం సూరారం గ్రామానికి చెందిన అంబేద్కర్ వాది ఉపాధ్యాయుడు మేకల మొగిలయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా హుజురాబాద్ చెందిన అంబే ద్కర్ వాదులు ఎంఐఫ్ సభ్యులు రిటైర్డ్ ఉద్యోగులు హుజురాబాద్ పెన్షనర్స్ భవన్ లో పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు .అనంతరం వక్తలు మాట్లా డుతూ మొగిలయ్య తో తమకున్న అను బంధాన్ని గుర్తు చేసుకున్నారు .

ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత మేకల మొగిలయ్య దంపతులు, వారి కూతురు డాక్టర్ మొలుగూరి రమ్య, ఎంఐఎఫ్ అధ్యక్షుడు ఆడేపు సురేందర్, గౌరవ అధ్యక్షుడు వేల్పుల రత్నం , ప్రధాన కార్యదర్శి రొంటాల సుమన్ , కోశాధికారి మట్టెడ ప్రకాష్ ,ప్రచార కార్యదర్శి డాక్టర్ తడికమళ్ళ శేఖర్, డిటిఎఫ్ రాష్ట్ర నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్ మాజీ డిఎస్పి జన్ను సంజీవ్ కుమార్ డాక్టర్ జైద ప్రకాష్ , కనకం వెంకటస్వామి , అంబాల రవీందర్, ఎర్ర రాజు, వేల్పుల ప్రభాకర్, ఇల్లందుల సమ్మయ్య, తునికి సమ్మయ్య, తాళ్లపల్లి అమరేందర్ గౌడ్, బిక్షపతి ,సత్యం ,గొర్రె చిరంజీవి ,రామ్ రాజేశ్వర్, మరియు రిటైర్డ్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !