ఘనంగా ఎంపీపీ ఎస్పిఆర్ బర్త్డేవేడుకలు…. సఫాయి కార్మికులకు దుస్తుల పంపిణీ స్వీట్లు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన, మండల ప్రజాప్రతినిధులు,అధికారులు..

బాహుబలం న్యూస్ సైదాపూర్ .
సైదాపూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రాష్ట్ర ఎంపీపీల పొరం అధ్యక్షులు సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వ హించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశా రు ప్రజా ప్రతినిధులు గజమాలతో సత్కరించారు.టప్పకాయ లు పేల్చి ఆనందోత్సవాలు జరుపుకున్నారు.అనంతరం మండ లంలోని అన్ని గ్రామపంచాయతీ కార్మికులకు డ్రెస్ కోడ్ దుస్తు లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తన జన్మదిన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించి స్వాగతం పలికిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతినిధులకు,అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.త న రాజకీయ ప్రస్థానంలో ప్రజాసేవకే అంకితం అవుతానని ప్రజల కష్ట సుఖాల్లో పంచుకుంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి మాజీ సర్పంచ్ల పోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్,ఎంపీటీసీ సభ్యులు తాజా మాజీ సర్పంచులు కాగితరాములు,తాటిపల్లి యుగేందర్ రెడ్డి మండల అధికారులు,పంచాయతీ కార్యదర్శులు,గ్రామపంచా యతీ కార్మికులు,ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !