స్వరూపరాణి కి డాక్టరేట్ ప్రధానం

స్వరూపరాణి కి డాక్టరేట్ ప్రధానం

బాహుబలం న్యూస్ హుజూరాబాద్
హుజురాబాద్ పట్టణానికి చెందిన వకుళాభరణం స్వరూప రాణి కి కాకతీయ యూనివర్సిటీ జంతు శాస్త్రంలో డాక్టరేట్ పట్టాను ప్రధానం చేసింది. స్వరూప రాణి జంతు శాస్త్ర విభాగంలో " హైడో బయాలాజికల్ స్టడీస్, సర్వే ఆఫ్ ఏవిధానా అండ్ ఇక్తియోఫ్గానా ఆఫ్ లోయర్ మానేర్ డామ్, కరీంనగర్ డిస్ట్రిప్ట్, తెలంగాణ స్టేట్" అనే అంశంపై పరిశోధన చేసి కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాఫెసర్ టీ, రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో వ్యాసాన్ని సమర్పించింది. ఆమె సమర్పించిన పరిశోధ ఆత్మకమైన వ్యాసాన్ని విశ్వవిద్యాలయం ఆమోదిం చడంతో ఏప్రిల్ 25 న డాక్టరేట్ (పి.హెచ్.డి) అవార్డు ప్రధానం చేశారు. స్వరూపరాణి డాక్టరేట్ అవార్డు అందుకు న్న సందర్భంగా పలువురు విద్యాభిమానులు,కుటుంబ సభ్యులు, మితులు, కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

బాహుబలం న్యూస్ హుజూరాబాద్
హుజురాబాద్ పట్టణానికి చెందిన వకుళాభరణం స్వరూప రాణి కి కాకతీయ యూనివర్సిటీ జంతు శాస్త్రంలో డాక్టరేట్ పట్టాను ప్రధానం చేసింది. స్వరూప రాణి జంతు శాస్త్ర విభాగంలో ” హైడో బయాలాజికల్ స్టడీస్, సర్వే ఆఫ్ ఏవిధానా అండ్ ఇక్తియోఫ్గానా ఆఫ్ లోయర్ మానేర్ డామ్, కరీంనగర్ డిస్ట్రిప్ట్, తెలంగాణ స్టేట్” అనే అంశంపై పరిశోధన చేసి కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాఫెసర్ టీ, రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో వ్యాసాన్ని సమర్పించింది. ఆమె సమర్పించిన పరిశోధ ఆత్మకమైన వ్యాసాన్ని విశ్వవిద్యాలయం ఆమోదిం చడంతో ఏప్రిల్ 25 న డాక్టరేట్ (పి.హెచ్.డి) అవార్డు ప్రధానం చేశారు. స్వరూపరాణి డాక్టరేట్ అవార్డు అందుకు న్న సందర్భంగా పలువురు విద్యాభిమానులు,కుటుంబ సభ్యులు, మితులు, కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !