బాహుబలం న్యూస్ /హన్మకొండ
హన్మకొండ కి చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బుదవారం రోజున “వేసవి శిక్షణ శిబిరం”సత్యం పబ్లిక్ స్కూల్ లో అకాడమీ డైరెక్టర్ మంజుల ప్రారంభించారు. ముఖ్య అతిధిగా సామాజిక వేత్త నిమ్మల శ్రీనివాస్ చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ వేసవి సెలవులని సద్వినియోగించుకోవాలని తెలిపారు.అకాడమీ డైరెక్టర్ మంజులని ఇలాంటి శిక్షణ తరగతులని ఇంకా నిర్వహించి చిన్నారులలో దాగిన చిత్ర కళకు మరింత పదును పెట్టాలని ప్రోత్సాహించారు.
Post Views: 72