బాహు బలం న్యూస్ హుజూరాబాద్
మంగళవారం రోజున హుజురాబాద్ నియోజక వర్గంలోని జమ్మికుంట డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన జన జాతర కాంగ్రెస్ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీకర్ర సత్య ప్రసన్న రెడ్డి హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి కౌన్సిలర్ పిట్టల శ్వేత మరియు మండల అధ్యక్షురాల్లు లంక దాసరి లావణ్య కోడేం రజిత లు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 100