హనుమాన్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ…

హనుమాన్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ…

బాహు బలం న్యూస్ ఏప్రిల్ 24
హుజూరాబాద్::హనుమాన్ జయంతి
సందర్భంగా మంగళ వారం పట్టణం లో హనుమాన్ దేవాలయం నుండి పట్టణం లోని పుర విధుల గుండ మాల దారులు మరియు హిందూ బందువులు అందరూ కలసి బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందు వులందరు ఐక్యత తో కలిసి ఉండాలని రాబోయే రోజుల్లో హిందూ ఐక్యతే ముఖ్య మని భావించి ప్రతీ ఒక్క హిందువు ఆలోచిం చాలని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ భజన మండలి దసరపు కుమార్ మరియు సభ్యులు, బీజేపీ పట్టణ అద్యక్షులు గంగిశెట్టి రాజు, పట్టణ శాఖ నాయకులు, కార్యకర్తలు వివిధ గ్రామాల హిందూ బందువులు అందరూ కలిసి పాల్గోన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !