ఫ్రీ స్కూల్ అన్యువల్ డే అంగన్వాడి కేంద్రంలో…

బాహుబలం న్యూస్ హుజురాబాద్(ఏప్రిల్ 22)
హుజరాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ రెండో వార్డ్ లోని స్థానిక అంగన్వాడి కేంద్రంలో సోమవారం రోజున
ప్రీ స్కూల్ యాన్యువల్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిడిపిఓ తిరుమల ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ప్రభాకర్,లు ఈ కార్యక్రమానికి హాజరైన తల్లులు గర్భవతులు బాలింతలు విద్యార్థులు విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు యొక్క నైపుణ్యతను వారి వారి తల్లిదండ్రుల ముందు కనపరిచి వారికి రాత పరీక్షలు నిర్వహించి నైపుణ్య తకు తగిన గుర్తింపును ఇచ్చారు.తల్లులు,పిల్లలు బాలిం తలు, అంగన్వాడి సేవలు ఎల్లప్పుడు ఇదేవిధంగా వినియో గించుకోవాలని ఈ సందర్భంగా సిడిపిఓ తిరుమల కోరారు.
అదేవిధంగా ఫ్రీ అన్యువల్ డే ప్రతి సంవత్సరం నిర్వహించాల ని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ కొలిపాక అంజలి, ఆయ కొండపాక సప్న,తల్లులు గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అంగన్వాడి టీచర్ కొలిపాక అంజలి ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియ జేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !