అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హుజురాబాద్ విద్యార్థి మృతి

హుజురాబాద్ ఏప్రిల్ 21
బాహుబలం న్యూస్ : హుజురాబాద్ కు
చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ముక్క కృష్ణ.మూర్తి మనువడు. డాక్టర్ నవీన్, స్వాతి కుమారుడు.ముక్క నివేష్ (20) అమెరికా లోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముక్క నివేష్ (20) మృతి చెందాడు.వివరాల్లోకి వెళితే ముక్క నివేశ్ గత సంవత్సరం జనవరిలో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అరిజోనా రాష్త్రం లోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ లో జాయిన్ అయ్యాడు.ప్రస్తుతంనివేశ్ రెండో సంవత్సరం చేస్తున్నాడు.ఈరోజు కళాశాలకు వెళ్లి తిరిగి కారులో వస్తుండగా వెనుకనుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొనడంతో నివేష్తో పాటుగా తన సహచర విద్యార్థి గౌతమ్ సైతం మృతి చెందినట్లు నివేష్ తల్లిదండ్రులు నవీన్,స్వాతిలు తెలిపారు. కాగా సంఘటన పై అరిజోనాపోలీసులు సమాచారం అందిం చడంతో తదుపరి చర్యల కోసం ముక్క డాక్టర్ల అభిమానులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !