.
బాహు బలం న్యూస్ హుజూరాబాద్
ఏప్రిల్ 22::హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు సంబంధించినటు వంటి బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో టి.పి.సి.సి ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.బి.ఆర్.ఎస్ పార్టీ 12వ వార్డు అధ్య క్షులు వెలిశాల నారాయణ, మాజీ వార్డు మెంబర్స్ కొత్తగట్టు చక్రపాణి,యేముల సదానందం,చింతల శ్రీకాంత్,జూపాక వినోద్,కరుమల్ల రవి, సందమల్ల కృష్ణ మహిళా నాయకులు తిరుమల ,సుజాత ,స్రవంతి సత్తమ్మ లతో పాటు పెద్ద సంఖ్యలో కార్య కర్తలు నాయకులు బి.ఆర్.ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో సందమల్ల నరేష్, బత్తిని రవీందర్, గునిగంటి శ్రీనివాస్,సందమల్ల రాజమొగిలి, సందమల్ల బాబు, ముక్క రమేష్,జూపాక నర్సింగం, దుబాసి బాబు,జూపాక మల్లీశ్వరి-సంపత్, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.