కరీంనగర్ పార్లమెంటరీ నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి.

హుజూరాబాద్ ఏప్రిల్ 16 బహుబలం.
హైదరాబాదులోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రోజున కరీంనగర్ పార్లమెంట రీ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మానకొండూర్ శాసనసభ్యు లు కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వాడ శాసనసభ్యు లు ఆది శ్రీనివాస్ ,సిరిసి ల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, హుజురాబాద్ నియోజక వర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ల తొ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు అందరు కృషి చేయాలని ఏడు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడు తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి సూచించారు..

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !