_బిఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి_ కౌశిక్ రెడ్డి పై మాల కులస్తులు ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ పార్టీని దూషించడం ఏమిటి. బిఆర్ఎస్ నాయకులు నిజా నిజాలు ఏమిటో తెలుసుకొని మాట్లాడాలి. హుజురాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ మిడిదొడ్డి రాజు .
ఉప్పల్‌లో ఘనంగా బీరప్ప బోనాలు. హాజరైన తీన్మార్ మల్లన్న టీం నియోజకవర్గ ఇన్‌ఛార్జి,ఆర్టీఐ సాధన కమిటీ సెక్రటరీ కొంగంటి రాజుకుమార్ .
ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను చాటిన ప్రచార రథం.. గొడిశాల కాంప్లెక్స్ పరిధిలో విద్యార్థులకు ప్రభుత్వ సౌకర్యాలపై అవగాహన.
ట్రైనింగ్ ఎస్సై భార్గవ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు: దళిత సంఘాల విజయం, తక్షణ అరెస్టుకు డిమాండ్. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ రాష్ట్ర చైర్మన్ తిప్పారత్ సంపత్ .

హుజూరాబాద్‌లో ముమ్మరంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బైరి కిషన్, కాంగ్రెస్ నేత గడ్డం రాఘవేంద్ర..
కాట్రపల్లిలో ముగిసిన దశాబ్దాల రోడ్డు కష్టాలు ఏకగ్రీవ తీర్మానంతో 40 అడుగులుగా రహదారి విస్తరణ గ్రామ ఈ కోన నుంచి ఆ కోన వరకు పనుల పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు.
రేవంత్ సర్కార్ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….
హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..
అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..