వేల్పుల రత్నంకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: ఘన సన్మానం..

bahubalamtv Reporter
bahubalamtv.in

వేల్పుల రత్నంకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: ఘన సన్మానం..

బాహు బలంన్యూస్ హుజురాబాద్ , జూలై 8: సామాజిక రంగానికి చేసిన విశేష సేవలకు గాను వేల్పుల రత్నంకు ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఖాసీం చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.
ఈ సందర్భంగా వేల్పుల రత్నంను పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో AMC మాజీ డైరెక్టర్, అంబేద్కర్ కమిటీ మాజీ చైర్మన్ ఎండీ ఖలీద్ హుస్సేన్, పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్దన్, వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ బర్మావత్ రమా యాదగిరి నాయక్, పూలే కమిటీ మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, BC ఆజాద్ రాష్ట్ర కార్యదర్శి రావుల రాజేష్, సోషల్ మీడియా కన్వీనర్, యునైటెడ్ ఫోరం ఫర్ RTI జిల్లా ప్రచార కార్యదర్శి లక్ష్మణమూర్తి తులసి ఉన్నారు.ఈ సందర్భంగా వక్తలు వేల్పుల రత్నం సామాజిక సేవలను కొనియాడారు. ఆయన సేవలు సమాజానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !