తక్షణమే వ్యవసాయ శాఖకు సమాచారం అందించండి: రైతు బీమా పథకంపై AEO నిఖిల్ కుమార్ విజ్ఞప్తి

bahubalamtv Reporter
bahubalamtv.in

తక్షణమే వ్యవసాయ శాఖకు సమాచారం అందించండి: రైతు బీమా పథకంపై AEO నిఖిల్ కుమార్ విజ్ఞప్తి

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూన్ 25: రైతు బీమా పథకం కింద అర్హులైన రైతులు దురదృష్టవశాత్తు మరణించినట్లయితే, ఆ సమాచారాన్ని వెంటనే వ్యవసాయ శాఖకు తెలియజేయాలని హుజురాబాద్ మండల వ్యవసాయ విస్తరణాధికారి (AEO) టి. నిఖిల్ కుమార్ గౌరవ ప్రజా ప్రతినిధులకు, రైతు సోదరులకు విజ్ఞప్తి చేశారు.
ఈ రోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, మరణించిన రైతుల సమాచారాన్ని అదే రోజున వ్యవసాయ శాఖకు అందించడం ద్వారా ఆ రైతు కుటుంబాలకు రైతు బీమా మొత్తాన్ని సకాలంలో అందించడంలో సహాయపడినవారు అవుతారని పేర్కొన్నారు.
రైతు సోదరులు తమ వంతు బాధ్యతగా ఈ సమాచారాన్ని అందించాలని, అలాగే ఈ విషయాన్ని తమ గ్రామ వాట్సాప్ గ్రూపులలో కూడా పోస్ట్ చేయాలని నిఖిల్ కుమార్ కోరారు. సకాలంలో సమాచారం అందించడం వల్ల రైతు కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవవచ్చని ఆయన స్పష్టం చేశారు.
మరింత సమాచారం కోసం AEO నిఖిల్ కుమార్ ను 6304902163 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !