హుజురాబాద్‌లో ఘనంగా పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు.

బాహుబలం న్యూస్
bahubalamtv.in

హుజురాబాద్‌లో ఘనంగా పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు.

08 May 2025, 9:33 pm BAHUBALAM NEWS

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 8:
హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13వ వార్డుల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్-వరంగల్ రహదారిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సెంటర్ వద్ద నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో పొన్నం ప్రభాకర్ పోరాటం ఎంతో గొప్పదని కొనియాడారు. స్వరాష్ట్రం వచ్చే వరకు ఆయన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో ముందుండి యువతకు స్ఫూర్తినిచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రిగా బడుగు బలహీన వర్గాలకు ఆయన అండగా నిలుస్తున్నారని వారు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సందమల్ల బాబు, బీట్ల వెంకటేష్, బత్తిని రవీందర్ గౌడ్, సందమల్ల నరేష్, జంగ అనిల్ కుమార్, కొలుగూరి సమ్మయ్య, వెలిశాల నారాయణ, కొత్తగట్టు చక్రపాణి, మోరే ఉపేందర్, సాదిక్ ముక్క రవితేజ, గాదె శ్రీకాంత్, మోరే సంపత్, కట్కోజు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

bahubalamtv Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !