పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలను

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్
హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఇందిరానగర్ కాలనీలో శుక్ర వారం హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షు రాలు యేముల పుష్పలత ఆధ్వర్యంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ హోలీ పండుగ సందర్భంగా ఒకరికొకరు హోలీ శుభా కాంక్షలు తెలియజేసుకుంటూ రంగురంగుల కలర్ లతో ఒకరినొకరుచల్లుకుంటూ మయంలో మునిగిపోయారు ఈ సందర్భంగా యేముల పుష్పలత మాట్లాడుతూ ప్రజలందరి జీవితాల్లో కూడా ఆనందంతో సంతోషాలతో నిండుగా ఉండాలని మహిళా సోదరీమణులందరి జీవితాలు రంగుల మయంలో ఉండాలని పిల్లలు పెద్దలు అందరూ హోలీ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముక్క రజిత, రమ, కవిత, దుబాసి రాణి, చందమల్ల పుణ్య, రేణుక,కళ, పల్లవి,జయసుధ, అంజలి తదితర మహిళలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !