మాసాడి సంపత్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన రైతు ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు.

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ మార్చి 14
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల సిరసపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు మాసాడి సంపత్ రావు సతీమణి పుష్పలత ఇటీవలే మృతి చెందగా శుక్రవారం సిర్సపల్లి గ్రామంలోని వారి నివాసంలో రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ నాయకుడు పోలాడి రామారావు నాయకుల తో కలిసి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతురాలి కుమార్తి మానకొండూర్ మండలంలోని వన్నారం గ్రామ పంచాయతి తాజ మాజీ సర్పంచ్ పోలాడి కవితా వంశీదర్ రావు ను, యితర కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ కార్యక్రమంలో పోలాడి రామారావు తోపాటు ఎన్ ఎస్ ఆర్ డైరి చైర్మన్ నాయినేని సంపత్ రావు, నాయకులు పోల్సాని రామారావు,ఎడవెల్లి కొండాల్ రెడ్డి, ఎర్రబెల్లి సంపత్ రావు, జనగామ దేవేందర్ రావు,పోలాడి యాదగిరి రావు,ప్రభాకర్ రావు,రవీందర్ రావు, వెంకటేశ్వర్ రావు,జగన్మోహన్ రావు,వెంకటరమణారావు తాటిపల్లి రాజన్న తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజుల క్రితం బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జీ వీ రాంకిషన్ రావు, మాజీ జెడ్పీటీసీ తాళ్ళపల్లి శంకర్ గౌడ్ తదితరులు రామారావు తో కలిసి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించినట్లు నాయకుల తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !