సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామంలో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణబ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా కోమటి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక సైనికుల పనిచేసి రాబోయే ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం లో అన్ని గ్రామాల్లోని సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసి లను గెలిపించుకొని కాంగ్రెస్ జెండా ఎగరవడంలో కాంగ్రెస్ నాయకు లు ముందు వరుసలో ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 92