అక్రమాల పుట్టగా హుజురాబాద్ సహాయ కార్మిక అధికారి కార్యాలయం..మధ్యాహ్నం 12 గంటలకే ఆఫీసుకు తాళం వేసి వెళ్లిపోయిన అధికారులు..మాచనపల్లి మాజీ వార్డ్ సభ్యులు పర్లపెల్లి విజయ్ కుమార్…

bahubalamtv Reporter
bahubalamtv.in

అక్రమాల పుట్టగా హుజురాబాద్ సహాయ కార్మిక అధికారి కార్యాలయం..మధ్యాహ్నం 12 గంటలకే ఆఫీసుకు తాళం వేసి వెళ్లిపోయిన అధికారులు..మాచనపల్లి మాజీ వార్డ్ సభ్యులు పర్లపెల్లి విజయ్ కుమార్…

మధ్యాహ్నం 12 గంటలకే ఆఫీసుకు తాళం వేసి వెళ్లిపోయిన అధికారులు.. -నిరుపేదలకు అండగా నిలవాల్సిన సహాయ కార్మిక అధికారి ..

-12 గంటలకి వెళ్ళిపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన.. -మాచనపల్లి మాజీ వార్డ్ సభ్యులు పర్లపెల్లి విజయ్ కుమార్..

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 23:

సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన హుజురాబాద్ సహాయ కార్మిక అధికారి వారి కార్యాలయ సిబ్బంది మధ్యాహ్నం 12 గంటలకి కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయిన వైనం శనివారం హుజురాబాద్ లో నెలకొంది. ఈ మేరకు జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామ పంచాయతీ మాజీ వార్డ్ సభ్యులు పల్లెపల్లి విజయ్ కుమార్ తన పర్సనల్ పని మీద హుజురాబాద్ లోని సహాయ కార్మిక అధికారి కార్యాలయానికి వెళ్ళగా 12 గంటలకే తాళం వేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. కనీసం ఫోన్ ద్వారా నైనా మా సమస్య చెప్పుకుందామని ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ వేయడం లేదని వ్యక్తం చేశాడు. ప్రతిరోజు ఎంతోమంది నిరుపేద ప్రజలు లేబర్ లైసెన్స్, లేబర్ కార్డు గురించి క్రైమ్ ల గురించి లేబర్ కార్డు రెన్యువల్ కోసం ఈ ఆఫీస్ కు వస్తూ ఉంటారని,కానీ ఈ అధికారులు మాత్రం 12 గంటలకు తాళాలు వేసుకొని వెళ్లిపో తే ఎట్లా అని అధికారులను ప్రశ్నించారు. పై విషయాన్ని పురస్కరించుకొని పై అధికారుల కు ఫోన్ ద్వారా సంభాషించగా వారు మాట్లాడుతూ.. సదరు అధికారి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయని, మేము కూడా పై విషయాన్ని పురస్కరించుకొని చర్యలు వేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిదంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయి..దళారులకు లేదా బ్రోకర్ వ్యవస్థకు లేబర్ ఆఫీసర్ పెద్ద పీట వేస్తున్నారని, ఈ సహాయ కార్మిక అధికారి పరిధిలో 2500కు పైచిలుకు కేసులను పెండింగ్ లో ఉన్నాయని ఈ అధికారి బ్రోకర్ల ద్వారా ఒక పైలుకు సుమారుగా 3. వేల రూపాయ లు ఇస్తే గాని పని చేయడం లేదని,సామాన్య ప్రజలు వెళితే ఫైలు తీసుకొని సుమారు 9 నుండి 10 నెలలు తిప్పించుకొని మీరు ఇచ్చినటువంటి ఫైలు కనబడడం లేదని, మళ్లీ ఫైల్ ఇవ్వమని చెప్పడం జరుగుతుందనీ అన్నారు.సంబందిత అధికారీ పైన ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఉన్నతాధికారులు,ఇప్పటికైనా ఈ అధికారి పైన ఉన్నత అధికారులు ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలని ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయాలని, నిరుపేద ప్రజలకు అండగా నిలిచే అధికారిని ఏర్పాటు చేయాలని, జిల్లా కలెక్టర్ పై విషయాన్ని పురస్కరించుకొని స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ విషయం జిల్లా కలెక్టర్.జిల్లా ఇంచార్జ్ మంత్రి తదితరుల దృష్టికి తీసుకెళ్లి ధర్నా రాస్తారోకోలతో పాటు (ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు వేస్తామని డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !