పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందేర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తా.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్.

bahubalamtv Reporter
bahubalamtv.in

పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందేర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తా.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్.

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 09: ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్,అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్, విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందేర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్ అన్నారు..ఆదివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభలో శ్రీనివాస్ మాట్లాడుతూ నరేందర్ రెడ్డి సార్ తో నాకు 1997 నుండి ఇప్పటివరకు సార్ తో నాకు పరిచయాలు ఉన్నాయని , ఈ ప్రాంత వాసుడను కానీ కరీంనగర్లో ఉంటుపి0న్నానని ఈ ప్రాంతంలో ఉన్న పట్ట భద్రులతో అనేక పరిచయాలు ఉన్నందున హుజురాబాద్ జమ్మికుంట ఇల్లంతకుంట వీణవంక పలు మండలాల్లో పట్టభద్రులతో మమేకమై మన నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయా లని ప్రతి పట్టభద్రుని ఇల్లు ఇల్లు తిరిగి నరేందర్ రెడ్డి సార్ గెలుపు లక్ష్యంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు .

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !