హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన వివిధ సంస్థల ప్రతినిధులు….

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన వివిధ సంస్థల ప్రతినిధులు….

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 03
హుజూరాబాద్ మున్సిపాలిటీకి ఇటీవల బదిలీపై వచ్చిన కె. సమ్మయ్య ని "పీవీ సేవా సమితి,"సిద్దార్థ్ నగర్ కాలని హుజురాబాద్ వారు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి భగవద్గీతను బహుకరిం చారు. కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగంతో బాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని తద్వారా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమా లు ప్రజలకు మరింత చేరువ అవుతాయని అన్నారు. మున్సిపాలిటీ నిర్వహించే సేవ కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో నిర్వహిస్తామని అన్నారు. పీవీ సేవా సమితి, సిద్దార్ నగర్ కాలని అధ్యక్షులు తూము వెంకట్ రెడ్డి సాగి వీరభద్ర రావు మాట్లాడుతూ హుజూ రాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటు అయినప్పటి నుండి అతి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. దీనికి ప్రధాన కారణం అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయం...తోపాటు బల్దియా పరిధిలోని సమస్యలపై అవగహన, అంకితభావం ఉండడం అని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సహకారంతో తమ సంస్థలద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు . భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రజల మన్ననల ను పొందాలని సూచించారు. అలయన్స్ అద్యక్షుడు, కోశాధికారి బి.మనోజ్, బి. రామ లింగ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. మాధవ రావు పిడి రాజి రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు కె.సదానందం, వేల్పుల ప్రభాకర్, కాసర్ల శ్రీహరి ముక్కెర కన్నయ్య తదితరులు పాల్గొన్నారు...

Share ePaper Clip

Preparing image...

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 03
హుజూరాబాద్ మున్సిపాలిటీకి ఇటీవల బదిలీపై వచ్చిన కె. సమ్మయ్య ని “పీవీ సేవా సమితి,”సిద్దార్థ్ నగర్ కాలని హుజురాబాద్ వారు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి భగవద్గీతను బహుకరిం చారు. కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగంతో బాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని తద్వారా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమా లు ప్రజలకు మరింత చేరువ అవుతాయని అన్నారు. మున్సిపాలిటీ నిర్వహించే సేవ కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో నిర్వహిస్తామని అన్నారు. *పీవీ సేవా సమితి,* సిద్దార్ నగర్ కాలని అధ్యక్షులు తూము వెంకట్ రెడ్డి సాగి వీరభద్ర రావు మాట్లాడుతూ హుజూ రాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటు అయినప్పటి నుండి అతి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. దీనికి ప్రధాన కారణం అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయం…తోపాటు బల్దియా పరిధిలోని సమస్యలపై అవగహన, అంకితభావం ఉండడం అని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సహకారంతో తమ సంస్థలద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు . భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రజల మన్ననల ను పొందాలని సూచించారు. అలయన్స్ అద్యక్షుడు, కోశాధికారి బి.మనోజ్, బి. రామ లింగ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. మాధవ రావు పిడి రాజి రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు కె.సదానందం, వేల్పుల ప్రభాకర్, కాసర్ల శ్రీహరి ముక్కెర కన్నయ్య తదితరులు పాల్గొన్నారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..