ఘనంగా వసంత పంచమి వేడుకలు .

bahubalamtv Reporter
bahubalamtv.in

ఘనంగా వసంత పంచమి వేడుకలు .

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 03:
హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాటశా లలో వసంత పంచమి వేడుకలు సోమవారం ఘనగా నిర్వహించా రు. సరస్వతిదేవి విగ్రహానికి పూల మాలలు వేసిన అనంత రం పిల్లలచే సామూహిక అక్షర అభ్యాసం చేయించారు. సరస్వతి దేవి ఆవాహన పూజ, హోమము, సామూహిక అక్షర అక్షరాభ్యాసం జరిపారు. చిన్నారులు వివిధ సాంప్రదాయ దుస్తుల్లో అందరిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మ న్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరా లు అధిరోహించేలా సరస్వతీ అమ్మవారి కటాక్షం ఉండాల ని కోరారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు,విద్యార్థులు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !