అన్న దాతలు దాన్య రాశులతో,పాడి పంటలతో కళకళలాడాలి. రైతులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. పోలాడి రామారావు

బాహు బలం న్యూస్ కరీంనగర్ జనవరి 15:
అన్నదాతలకు అత్యంత ప్రీతి పాత్రమైనది కనుమ పండుగ అని ఏడాది పొడవునా తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులు,ఎద్దులను కృతజ్ఞతాపూర్వకంగా పూజించి,వాటిని ప్రేమతో చూసుకునే కర్తవ్యాన్ని ఈ కనుమ బోదిస్తుందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నాదాతలందరికి కనుమ పండుగ శుభాకాం క్షలు తెలిపారు.మీ ఇల్లు దాన్యారాశులతో నిండుగా,పాడి పంటలతో పచ్చగా కళకళలాడాలని ఆకాంక్షించారు.ఎంత ఎదిగినా,కాలంమారినా తరగని అనుబంధ సంపద మనదని మన విలువలను కాపాడుకుంటూ,మన సంప్రదాయాలను మరిచిపోకుండా ముందుకు సాగుదామన్నారు.ప్రతి ఒక్కరూ గోమాతను పూజించి ఎద్దులను,గోవులను పశుసంపదను పెంచుతూ సేంద్రియ,ప్రకృతి వ్యవసాయంచేసి ఆరోగ్యకరమైన కాలుష్యరహిత జీవనాన్ని గడపాలని రామారావు కోరారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !