మృతుల కుటుంబాలను పరామర్శించిన జీవీ రామకృష్ణారావు, నారదాసు లక్ష్మణ్ రావు .

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్:
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని వన్నారం గ్రామంలో ఇటీవల మరణించిన గ్రామ మాజీ సర్పంచ్ కీ.శే.పోలాడి రామారావు,బీఆర్ఎస్ గ్రామ ప్రథాన కార్యదర్శి ఆకునూరి లక్ష్మణ్ మాతృమూర్తి,బీ ఆర్ ఎస్ యూత్ అధ్యక్షుడు ఆకునూరి రమేష్ నానమ్మ గారైన కీ.శే.ఆకునూరి నర్సమ్మ గార్ల కుటుంబ సభ్యులను బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు,సూడా మాజీ చైర్మన్ జీ వీ రామకృష్ణారావు,బీ ఆర్ ఎస్ రాష్ట్ర ప్రథాన కార్యదర్శి,మాజీ ఎం ఎల్ సి నారదాసు లక్ష్మణ్ రావు,మానకొండూర్ మండల పార్టీ అధ్యక్షుడు,మాజీ జెడ్పీటీసీ తాల్లపల్లి శేఖర్ గౌడ్,బీఆర్ఎస్ నియోజక వర్గ అధికార ప్రతినిధి శాత్రాజు యాదగిరి లు శనివారము వన్నారం గ్రామంలోని వారి నివాసంలో కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు.మృతుని రామారావు చిన్న కర్మ కార్యక్రమంలో నాయకులు పాల్గొని మృతిని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మృతురాలు నర్సమ్మ కుటుంబ సభ్యులను వారి నివాసంలో నాయకులు కలిసి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు పోలాడి రామా రావు,పిట్టల మధు,జనగామ దేవేందర్ రావు,నెల్లి శంకర్,గంగుల రవి,పోలాడి వంశీధర్ రావు,ఆకునూరి రమేష్,తాళ్ళపల్లి సంపత్,బాకారపు రాములు,గడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !