9వ శతాబ్దం చోళ రాజుల పాలన

9వ శతాబ్దం చోళ రాజుల పాలన

9వ శతాబ్దం చోళ రాజుల పాలన వరకు ఏ రాజు కూడా ఈ దేశంలో బ్రాహ్మణ మతం ఉందని వైదిక లేదా హైందవ లేదా హిందూ దేవి దేవతల కోసం మందిరాలు నిర్మించామని వారికి సహాయ సహకారాలు అందించామని ఎక్కడ కూడా శాసనాలు రాయించలేదు.. మెజారిటీ శాసనాలన్నీ బౌద్ధానికి సంబంధించినవి ఉన్నాయి..

అలాగే విదేశాల నుండి వచ్చిన యాత్రికులు
మొగస్థనీస్ క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం..
పాహియాన్ క్రీస్తు శకం మూడో శతాబ్దం..
6,7 శతాబ్దాల మధ్యన చైనీస్ యాత్రికుడు హుయాన్ సాంగ్
ఇలా చెప్పుకుంటూ పోతే 11వ శతాబ్దం అరబిక్ రచయిత "అల్బరుని" వరకు..ఎవరూ కూడా వారి గ్రంథాలలో బ్రాహ్మణ మతం ఉందని ఎక్కడ రాయలేదు..

అశోకుడు 84 వేల స్థూపాలు నిర్మించిన ఎక్కడ కూడా బ్రాహ్మణ మతం ఉందని చెప్పలేదు..

ప్రపంచంలో ఎక్కడైనా చరిత్రను అంచనా వేయాలంటే నిర్మాణాలు శిలాశాసనాలను బట్టి అవి ఏ కాలం నాటివో అంచనా వేస్తారు.. ఈ విషయం చరిత్రకారులకు కూడా తెలుసు.

ఇక భాష మరియు వేద గ్రంథాల విషయానికి వస్తే..సంస్కృత భాష 10వ శతాబ్దం నుండే కనబడుతుంది..

వేదాలు చారిత్రకమైనవి పురాతనవి అయితే

ఆ వేదాలలో బుద్ధుని ప్రస్తావన ఎందుకు ఉంది..?

ఆ వేదాలలో అక్బరు బాబరు ప్రస్తావన ఎందుకు ఉంది..?

ఆ వేదాలలో బ్రిటిష్ రాణి విక్టోరియా గురించి ప్రస్తావన ఎందుకు ఉంది..?

ఇవన్నీ చరిత్రకారులకు రచయితలకు తెలియవా..?

అయితే విచిత్రం ఏమిటంటే.. మనదేశంలో రచయితలు చరిత్రకారులు.. పురావస్తు శాఖలో పనిచేసిన అధికారులు.. ఆర్యుల దండయాత్ర జరిగిందని.. క్రీస్తుపూర్వం 15వ శతాబ్దం నుండే బ్రాహ్మణులు వలస వచ్చారని.. పుష్యమిత్ర సుంగ అనే బ్రాహ్మణ రాజు ద్వారా బ్రాహ్మణులు బలపడ్డారని..
గుప్తుల కాలంలో వేదాలు రాసుకున్నారని.. ఆరవ శతాబ్ద నాటికి వైదిక మతం ఈ దేశంలో బలపడిందని చెప్తూ వచ్చారు.. ఇప్పటికి కూడా ఆ వాదనను బలపరుస్తూనే ఉన్నారు..

వైదికులు చెప్పారంటే ఒక అర్థం ఉంది వారి మతాన్ని బలపరచడానికి చెప్పినారు అనుకోవచ్చు..

మరి చరిత్రకారులు రచయితలు బ్రాహ్మణ మతాన్ని పురాతనమైన మతముగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది..? నాకు సమాధానం కావాలి..

నేనేమైనా పొరపాటు పడుతున్నానా.. నేను అడిగిన ప్రశ్నలు తప్పా..తప్పయితే సరి చేసుకుంటాను..మీ బండపల్లి శివారెడ్డి 🙏

Share ePaper Clip

Preparing image...

9వ శతాబ్దం చోళ రాజుల పాలన వరకు ఏ రాజు కూడా ఈ దేశంలో బ్రాహ్మణ మతం ఉందని వైదిక లేదా హైందవ లేదా హిందూ దేవి దేవతల కోసం మందిరాలు నిర్మించామని వారికి సహాయ సహకారాలు అందించామని ఎక్కడ కూడా శాసనాలు రాయించలేదు.. మెజారిటీ శాసనాలన్నీ బౌద్ధానికి సంబంధించినవి ఉన్నాయి..

అలాగే విదేశాల నుండి వచ్చిన యాత్రికులు
మొగస్థనీస్ క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం..
పాహియాన్ క్రీస్తు శకం మూడో శతాబ్దం..
6,7 శతాబ్దాల మధ్యన చైనీస్ యాత్రికుడు హుయాన్ సాంగ్
ఇలా చెప్పుకుంటూ పోతే 11వ శతాబ్దం అరబిక్ రచయిత “అల్బరుని” వరకు..ఎవరూ కూడా వారి గ్రంథాలలో బ్రాహ్మణ మతం ఉందని ఎక్కడ రాయలేదు..

అశోకుడు 84 వేల స్థూపాలు నిర్మించిన ఎక్కడ కూడా బ్రాహ్మణ మతం ఉందని చెప్పలేదు..

ప్రపంచంలో ఎక్కడైనా చరిత్రను అంచనా వేయాలంటే నిర్మాణాలు శిలాశాసనాలను బట్టి అవి ఏ కాలం నాటివో అంచనా వేస్తారు.. ఈ విషయం చరిత్రకారులకు కూడా తెలుసు.

ఇక భాష మరియు వేద గ్రంథాల విషయానికి వస్తే..సంస్కృత భాష 10వ శతాబ్దం నుండే కనబడుతుంది..

వేదాలు చారిత్రకమైనవి పురాతనవి అయితే

ఆ వేదాలలో బుద్ధుని ప్రస్తావన ఎందుకు ఉంది..?

ఆ వేదాలలో అక్బరు బాబరు ప్రస్తావన ఎందుకు ఉంది..?

ఆ వేదాలలో బ్రిటిష్ రాణి విక్టోరియా గురించి ప్రస్తావన ఎందుకు ఉంది..?

ఇవన్నీ చరిత్రకారులకు రచయితలకు తెలియవా..?

అయితే విచిత్రం ఏమిటంటే.. మనదేశంలో రచయితలు చరిత్రకారులు.. పురావస్తు శాఖలో పనిచేసిన అధికారులు.. ఆర్యుల దండయాత్ర జరిగిందని.. క్రీస్తుపూర్వం 15వ శతాబ్దం నుండే బ్రాహ్మణులు వలస వచ్చారని.. పుష్యమిత్ర సుంగ అనే బ్రాహ్మణ రాజు ద్వారా బ్రాహ్మణులు బలపడ్డారని..
గుప్తుల కాలంలో వేదాలు రాసుకున్నారని.. ఆరవ శతాబ్ద నాటికి వైదిక మతం ఈ దేశంలో బలపడిందని చెప్తూ వచ్చారు.. ఇప్పటికి కూడా ఆ వాదనను బలపరుస్తూనే ఉన్నారు..

వైదికులు చెప్పారంటే ఒక అర్థం ఉంది వారి మతాన్ని బలపరచడానికి చెప్పినారు అనుకోవచ్చు..

మరి చరిత్రకారులు రచయితలు బ్రాహ్మణ మతాన్ని పురాతనమైన మతముగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది..? నాకు సమాధానం కావాలి..

నేనేమైనా పొరపాటు పడుతున్నానా.. నేను అడిగిన ప్రశ్నలు తప్పా..తప్పయితే సరి చేసుకుంటాను..మీ బండపల్లి శివారెడ్డి 🙏

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !