ఒక గ్రామంలో… ఎంత మంది అధికారులు ఉంటారో చూద్దాం

ఒక గ్రామంలో… ఎంత మంది అధికారులు ఉంటారో చూద్దాం

ఒక గ్రామంలో... ఎంత మంది అధికారులు ఉంటారో చూద్దాం
1.సర్పంచ్ -1
2.ఉప సర్పంచ్-1
3.వార్డ్ సభ్యులు- 12
4.యం.పి.టి.సి- 1
5.కారోబర్- 1
6.కార్యదర్శి- 1
7.వి.ఆర్.ఓ- 1
8.వి.ఆర్.ఏ- 2
9.డిజిటల్ అసిస్టెంట్ 1
10.ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1
10.సర్వేయర్ 1
11.ఏ.ఎన్.యం 1
12.టీచర్లు 8
13.షకిదర్(నీటిపారుదల) 1
14.లైన్ మెన్ 1
15హెల్పర్ 1
16.వి.సి.ఓ(సాక్షరభారతి) 2
17.వేటర్నిటీ అసిస్టెంట్ 1
18మహిళ పోలీస్ ఆపిసర్ 1
19.ఫీల్డ్ అసిస్టెంట్ 1
20.AEOఅసిస్టెంట్(అగ్రి)1
21.ఆర్టికాల్చర్ (నర్సరీ) 1
22.సుంకరులు(సపాయి) 2
25.ఐకేపీ అధ్యక్షులు 2
26.ఆశా వర్కర్స్ 2
27.ఐకేపీ యనిమేనేటర్(సి.ఏ)- 2
28.వాటర్ మెన్ 1
29.రేషన్ షాప్ డీలర్ 2
30.విద్యావాలంటీర్స్ 1
31.మధ్యాన భోజనం 2
32.చౌకీదర్ ఫారెస్టు-1
33.... 40 వరకు గ్రామ పంచాయితీ జనాభా, పరిస్థితి బట్టి ఎక్కువ తక్కువ మంది ఉండవచ్చు.

వీళ్ళంతా ప్రతి రోజు గ్రామ సచివాలయం లో సంతకాలు పెట్టి, వారి విధుల్లోకి పోవాలి,
వీళ్లకు ప్రభుత్వం నెల నెలా జీతాలు ఇస్తుంది మన కట్టే పన్నుల తో కానీ ఎన్ని గ్రామలల్లో జరుగుతుంది? వీళ్ల ఫోన్ నంబర్లు గ్రామం లో ఎంత మంది వద్ద వున్నవి? ఏ టైం లో ఉంటారు? వీళ్ళతో పని ఉంటే ఎవర్ని సంప్రదించాలి?

ఏ పనికి ఎవర్ని సంప్రదించాలో గ్రామ పంచాయితీ లో సిటిజన్ పట్టికలు ఉన్నాయా? దరఖాస్తు చేసిన తర్వాత ఎన్ని రోజూల్లో పని పూర్తి అవుతుందో తెలిపే సిటిజెన్ చార్ట్ లు ఉన్నాయా?

ఇక పొతే "దేశానికీ పట్టు కొమ్మలు గ్రామాలు " అని అంటారు,
కానీ ఇన్ని శాఖలు(ఇంకా ఉన్నాయి కావచ్చు) ఎన్ని కొమ్మలు(శాఖలు) ప్రతి రోజు పని చేస్తున్నవి? దాదాపు 50 మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది ఉంటారని తెలుసా? ఎంత మందికి అందుబాటు లో ఉంటున్నారు?

Share ePaper Clip

Preparing image...

ఒక గ్రామంలో… ఎంత మంది అధికారులు ఉంటారో చూద్దాం
1.సర్పంచ్ -1
2.ఉప సర్పంచ్-1
3.వార్డ్ సభ్యులు- 12
4.యం.పి.టి.సి- 1
5.కారోబర్- 1
6.కార్యదర్శి- 1
7.వి.ఆర్.ఓ- 1
8.వి.ఆర్.ఏ- 2
9.డిజిటల్ అసిస్టెంట్ 1
10.ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1
10.సర్వేయర్ 1
11.ఏ.ఎన్.యం 1
12.టీచర్లు 8
13.షకిదర్(నీటిపారుదల) 1
14.లైన్ మెన్ 1
15హెల్పర్ 1
16.వి.సి.ఓ(సాక్షరభారతి) 2
17.వేటర్నిటీ అసిస్టెంట్ 1
18మహిళ పోలీస్ ఆపిసర్ 1
19.ఫీల్డ్ అసిస్టెంట్ 1
20.AEOఅసిస్టెంట్(అగ్రి)1
21.ఆర్టికాల్చర్ (నర్సరీ) 1
22.సుంకరులు(సపాయి) 2
25.ఐకేపీ అధ్యక్షులు 2
26.ఆశా వర్కర్స్ 2
27.ఐకేపీ యనిమేనేటర్(సి.ఏ)- 2
28.వాటర్ మెన్ 1
29.రేషన్ షాప్ డీలర్ 2
30.విద్యావాలంటీర్స్ 1
31.మధ్యాన భోజనం 2
32.చౌకీదర్ ఫారెస్టు-1
33…. 40 వరకు గ్రామ పంచాయితీ జనాభా, పరిస్థితి బట్టి ఎక్కువ తక్కువ మంది ఉండవచ్చు.

వీళ్ళంతా ప్రతి రోజు గ్రామ సచివాలయం లో సంతకాలు పెట్టి, వారి విధుల్లోకి పోవాలి,
వీళ్లకు ప్రభుత్వం నెల నెలా జీతాలు ఇస్తుంది మన కట్టే పన్నుల తో కానీ ఎన్ని గ్రామలల్లో జరుగుతుంది? వీళ్ల ఫోన్ నంబర్లు గ్రామం లో ఎంత మంది వద్ద వున్నవి? ఏ టైం లో ఉంటారు? వీళ్ళతో పని ఉంటే ఎవర్ని సంప్రదించాలి?

ఏ పనికి ఎవర్ని సంప్రదించాలో గ్రామ పంచాయితీ లో సిటిజన్ పట్టికలు ఉన్నాయా? దరఖాస్తు చేసిన తర్వాత ఎన్ని రోజూల్లో పని పూర్తి అవుతుందో తెలిపే సిటిజెన్ చార్ట్ లు ఉన్నాయా?

ఇక పొతే “దేశానికీ పట్టు కొమ్మలు గ్రామాలు ” అని అంటారు,
కానీ ఇన్ని శాఖలు(ఇంకా ఉన్నాయి కావచ్చు) ఎన్ని కొమ్మలు(శాఖలు) ప్రతి రోజు పని చేస్తున్నవి? దాదాపు 50 మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది ఉంటారని తెలుసా? ఎంత మందికి అందుబాటు లో ఉంటున్నారు?

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !