🗓 అక్టోబర్ 20 – చరిత్రలో నేడు

🗓 అక్టోబర్ 20 – చరిత్రలో నేడు

🗓 అక్టోబర్ 20 - చరిత్రలో నేడు
----------------------------------------------★
💥సంఘటనలు💥
1774: భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దుచేస్తూ కొత్తచట్టం. బ్రిటన్‌ పాలకుల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు.

1920: సెన్సార్‌ బోర్డు తొలిసారిగా ఒక చిత్రానికి రీళ్ల సంఖ్య, నిడివిని పేర్కొంటూ సర్టిఫికెట్‌ జారీ చేసింది.

1947: కాశ్మీర్ ప్రాంతంపై భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య మొదటి యుద్ధం మొదలైన రోజు.

1962: పంచశీల ఒప్పందానికి విరుద్ధంగా చైనా భారత్‌పై దాడి చేసింది

🎂జననాలు🎂
1855: గోవర్ధన్‌రాం త్రిపాఠీ, గుజరాతీ నవలా రచయిత. (మ.1907)

1930: లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (మ.2017)

1935: నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (మ.2018)

1938: రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.1983)

1951: కందుకూరి శ్రీరాములు, కవి, ఇతని రచనలు కొన్ని ఇంగ్లీషులోను, హిందీలోను అనువదించబడ్డాయి.

1978: వీరేంద్ర సెహ్వాగ్, భారతదేశ క్రికెట్ మాజీ క్రీడాకారుడు.

1986: ప్రియాంక శర్మ, భారతీయ నటి.

2012: గడ్డం నిత్యా భావన, మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ.

🌹మరణాలు🌹
1990: కోన ప్రభాకరరావు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్. (జ.1916)

2010: పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ మాజీ చైర్మెన్. (జ.1919)

2011: అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1937)

🌍ప్రత్యేకమైన దినాలు🌍

👉ప్రపంచ గణాంక దినోత్సవం.

👉ప్రపంచ ఆస్టియో పోరోసిస్ ( ఎముకల సంబంధ వ్యాధి ) రోజు.

👉పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఆక్టోబర్ 15-21

Share ePaper Clip

Preparing image...

🗓 అక్టోబర్ 20 – చరిత్రలో నేడు
———————————————-★

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !