ప్రకృతిలో అన్నీ గురువులే.
చీమల నుండి లోతైన పాఠాలను నేర్చుకోవాల్సిన బాధ్యత మనుషులకు ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
🐜
చీమల మధ్య సహకారం అండ్ సమన్వయం ఉంటుంది.
🐜
ఐకమత్యం అనగానే ముందుగా ఎవరికైనా సరే చీమలే గుర్తుకొస్తాయి.
🐜
ఇవి విభిన్న వాతావరణంలో వృద్ధి చెందడానికి, ఒకదానికి ఒకటి ఇచ్చుకునే సహకారం తమ సవాళ్లను అధిగమించడానికి వీలు కల్పించుకుంటాయి.
🐜
టీమ్ వర్క్ చేస్తాయి.
🐜
సమర్థవంతమైన కమ్యునికేషన్ చీమల మధ్య ఉంటుంది.
🐜
చీమలు సహకారం అనే శక్తిని ప్రదర్శిస్తాయి.
🐜
వీటికి పట్టుదల కృషి ఉంటుంది.
🐜
భవిష్యత్తు కోసం గొప్పగా ప్రణాళికలు వేసుకుంటాయి.
🐜
వివిధ వాతావరణాలకు, పరిస్థితులకు అనుగుణంగా చీమలు మారుతుంటాయి.
🐜
చీమలు నిస్వార్థతను చూపిస్తాయి.
🐜
సమస్యకు పరిష్కారం వెతుకుతాయి.
🐜
చీమలు ఎప్పుడూ ఆగవు. అవరోధాలతో సంబంధం లేకుండా చీమలు పని చేస్తూనే ఉంటాయి. చీమలు ఎప్పుడూ ఆగవు.
🐜
చీమలు దేనితోనైనా ఆపివేయబడినా, అవి కొత్త మార్గాలను కనుగొంటాయి మరియు కొనసాగుతాయి కానీ ఒక్క క్షణం కూడా ఆగవు.
🤷🏻♂
కాగా చీమల నుంచి ఎన్నో విషయాలు వ్యక్తులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.