దళిత బంధు పై కాంగ్రెస్ పార్టీ దళిత ప్రజా ప్రతినిధులు సమావేశం, కాంగ్రెస్ పార్టీ దళితులకు అన్యాయం చేయదు, దళిత బందులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుట్రలకు దళితులు బలి – టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీస్ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్ .

మంగళవారం రోజున హుజురాబాద్ పట్టణంలో నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ దళిత ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తిప్పారపు సంపత్ మాట్లాడుతూ దళిత బంధు రెండో విడత విషయంలో అకౌంట్ లో ఉన్న డబ్బులు విడుదల చేయకపోవడంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పెద్ద కుట్ర దాగి ఉందని దీన్ని మా దళితులు పసిగట్టడంలో వైపల్య చెందామని.మా కంచంలో అన్నం పెట్టినట్టు పెట్టి గుంజుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ఒక రెండు నెలల్లో పూర్తి చేయవలసింది పోయి రెండు సంవత్సరాలు నాన్చి ఎన్నికల సాకుతో కౌశిక్ రెడ్డి దళితుల నోటికాడి బుక్కను కొట్టేసాడని రానున్న రోజుల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి దళితులు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ రెండో విడత దళిత బంధు మా దళితుల అకౌంట్లో ఉన్న డబ్బులు రిలీజ్ చేయడం కోసం మా కాంగ్రెస్ పార్టీ పై ఒత్తిడి తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు నాయకత్వంలో జిల్లా మంత్రి గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారించే దిశగా తీసుకువెళ్తామని డబ్బులు ప్రతి దళిత కుటుంబం కు వచ్చేలా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామమని.అలా పరిష్కారం కానీ ఎడల మా దళిత జాతుల కోసం నిరాహార దీక్షలతో పాటు పోరాటం చేయడానికి వెనకాడబోమని మా దళిత జాతులకు అన్యాయం జరుగుతుంటే చూడబోమని దళిత బంధు విడుదల అయ్యేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడంతో పాటు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు
ఈ సమావేశం లో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు బోయిని రాజకుమార్ మాజీ సర్పంచ్,సరిగోమ్ముల అరుణ సదానందం మాజీ సర్పంచ్,పార్లపెల్లి రమేష్ మాజీ సర్పంచ్, రేణుకుంట్ల రవీందర్, మైస మేషేక్, సతీష్ మహేష్ రాజేందర్, విజేందర్, రామ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !