మహిళా జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య..

మహిళా జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య..

బాహుబలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 23:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లి లో మహిళా జర్నలిస్టులైన సరిత, విజయ రెడ్డిలపై కొంతమంది దుండగులు దాడి చేయడం హేయమైనా చర్య అని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ ధర్మారెడ్డి, కో -కన్వీనర్లు కాయిత రాములు, నిమ్మటూరి సాయికృష్ణలు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. జర్నలిస్టుల విధులకు అటంకం కల్పించిన వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. జర్నలిస్టుల కెమెరాలు,ఫోన్లు లాక్కోవడం, దాడికి పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని సుమోటోగా తీసుకొని మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన ను ఖండించిన వారిలో సీనియర్ జర్నలిస్టులు తిరునగరి ఆంజనేయస్వామి, మామిడి రవీందర్ ,కోరం సుధాకర్ రెడ్డి, అల్లి నరేందర్, పరాంకుశం కిరణ్ కుమార్, ముస్కె శీనివాస్ ,మక్సుద్, కుమార్, పబ్బ తిరుపతి, సమ్మెట సతీష్, వేల్పుల సునీల్, టేకుల సాగర్, నరసింహారెడ్డి, శ్రీధర్, రాజు ,రవీందర్ రెడ్డి,చందు ,భరణి కుమార్  తదితరులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !