ఈ శ్రమ్ కార్డు కలిగి ఉండి మరణించిన వారి నామిని ఇన్సూరెన్స్ కు అప్లై చేసుకోండి. సహాయ కార్మిక అధికారి డి. చందన.

బాహుబలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 12:
ఈ శ్రమ్ కార్డు కలిగి ఉండి ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళ నామిని మరియు ప్రమాదవశాత్తు అంగవైకల్యానికి గురైన కార్మికులు ఈ శ్రమ్ కార్డు ఇన్సూరెన్స్ ఉప కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం కరీంనగర్ ఇంటి నెంబర్ 7-2-1001, పొన్నం కాంప్లెక్స్ మంకమ్మ తోట కరీంనగర్ నందు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నేల ఆఖరి తేదీ 31.8.2024,అయితే 25-8-2024 వరకు దరఖాస్తులు సమర్పించవల నని హుజురాబాద్ సహాయ కార్మిక అధికారి డి చందన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలు ఉప కార్మికశాఖ కమిషనర్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని.ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుని కుటుంబా నికి 2 లక్షలు. ప్రమాద వశాత్తు అంగవైకల్యం కలిగిన కార్మికునికి లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, తెలిపారు. డెత్ సర్టిఫికెట్, పోస్టుమార్టం రిపోర్టు శవపంచనామ నివేదిక,నామినీ ఆధార్ మరియు బ్యాంకు ఖాతా నెంబరు బుక్,కార్మికుని ఈ శ్రమ్ కార్డు కార్మికుని ఆధార్ కార్డు,ఈ సర్టిఫికెట్స్ రెండు సెట్స్ తో కరీంనగర్ ఉప కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కార్మికులు కార్మికులు.ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోగలరని హుజురాబాద్ సహాయ కార్మిక అధికారిణి డి.చందన ఒక ప్రకటనలో తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !