ఎం జె పి ప్రిన్సిపాల్ ను సన్మానించిన సైదాపూర్ నాయకులు..

సబ్బనీ వెంకటస్వామిబాహుబలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 12:
మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ (బాయ్స్) సైదాపూర్ కు ప్రిన్సిపాల్ గా రాణి అఖ్యారపు జాయిన్ అయిన సందర్భంగా సైదాపూర్ మండ ల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూతురు ఇద్వాన్ రెడ్డి,మండల కేంద్రానికి చెందిన సమాజ శ్రేయస్సు కోరే సామాజిక సేవకార్యకర్త కుమార్ రాజా గాదెపా క ప్రిన్సిపాల్ ని శాలువాతో సన్మానించి,ప్రిన్సిపాల్ టేబుల్ నేమ్ ప్లేట్ బహుకరించారు. ఉమ్మడి జిల్లాలోని ఏం జే పి స్కూల్ అండ్ కాలేజెస్ విద్యార్థులను మిగతా కాలేజీల తొ పోటీ పడే విధంగా మన విద్యార్థులను చదువు లోనూ,ఆట పాటలలోనూ, క్రమ శిక్షణ లోనూ పిల్లలను తీర్చిదిద్దాలని మన సైదాపూర్ స్కూలు కు రాష్ట్రస్థాయిలో మంచి పేరు తేవాలని వారు విన్నవించారు.ప్రిన్సిపాల్ స్పందిస్తూ అన్ని విధాల నా తరపున మరియు మా స్టాఫ్ తరఫున పిల్లల విషయంలో పలు జాగ్రత్తలతో పాటు చదువు విషయంలో ముందుంటా మని తెలిపారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !