ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలు

ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలు

బాహుబలం న్యూస్ హుజురాబాద్.ఆగస్టు 09
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా శుక్రవారం హుజురా బాద్ పట్టణంలోని గణేష్ నగర్ లో ఆదివాసి తోటి (బర్డు గోండ్) సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్స వం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సం ఘం జిల్లా అధ్యక్షుడు షి షెడమాకి బిక్షపతి ఆదివాసి ఆరాధ్యుడైన కొమురంభీం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడు తూ సమాజంలో అట్టడుగు వర్గాలైన ఆదివాసీల జీవన స్థితిగతులు వేటికీ మారలేదని అన్నారు సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన తాము సామాజికంగా రాజకీయం గా కూడా పూర్తిగా చివరి స్థాయిలో ఉన్నామని అన్నారు తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనం లభించ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గాని ఇందిరమ్మ ఇండ్లు గాని తమకు కేటాయిం చలేదని ఇప్పటికైనా ప్రభుత్వం ఆదివాసీల ఆకాంక్షలు తీర్చాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆత్రం శోభన్ ఆత్రం సదానందం గీయడం అశోక్ సోయం సమ్మయ్య సురేష్ శ్రీనివాస్ గుర్రాల గిరి బాబు అజయ్ సతీష్ అశోక్ షేడమాకి ప్రతాప్ రాజేష్ వినీల్ కృపాకర్ గడ్డం జయ,శడమాకి సబిత,ఆత్రం శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !