పేర్కపల్లే పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనం.. నాలుగు పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్ ను అందజేసిన మల్లేష్ యాదవ్. ముత్యాల మల్లేష్ యాదవ్ ను అభినందించిన గ్రామస్తులు.

పేర్కపల్లే పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనం.. నాలుగు పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్ ను అందజేసిన మల్లేష్ యాదవ్. ముత్యాల మల్లేష్ యాదవ్ ను అభినందించిన గ్రామస్తులు.

బాహుబలం న్యూస్ సైదాపూర్ ఆగస్ట్ 09:కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లిలో స్వచ్ఛదనం - పచ్చద నం ఐదు రోజుల ముగింపు సందర్భంగా శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,గ్రామ కార్యదర్శి, ఆరోగ్యశాఖ వారు,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని పరిసరాలను శుభ్రపరచి,నిలువ ఉన్న నీటిని తొలగించా రు. అనంతరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల దొంత శ్రీనివాస్ అధ్యక్షతన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛదనం-పచ్చదనంఫై అవగాహన కల్పిం చారు. అనంతరం పెరకపల్లే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముత్యాల మల్లేష్ యాదవ్ ఉమ్మ డి గ్రామ పంచా యతీ పరిధిలోని పెరుకపల్లి ఉన్నత పాఠ శాల,ప్రాథమిక పాఠశాల,గొల్లగూడెం ప్రాథమిక పాఠశాల, గొల్లగూడెం అంగన్వాడి పాఠశాల, శివరాంపల్లి, సర్వాయి పేట,ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్, పె న్నులు బహుకరించారు.పాఠశాల పదవ తరగతి విద్యా ర్థులకు,ఆయా పాఠశాలలకు డిక్షనరుల ను పంపిణీ చేశా రు.ఈ కార్యక్రమంలో అమ్మ కమిటీ అధ్యక్షు రాలు లక్కర్స్ పద్మ,గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఏఎన్ ఎమ్ వరంద,తాజా మాజీ సర్పంచ్ బత్తుల కొమురయ్య, గొల్ల గూడెం గ్రామపంచాయతీ మురళి,తాజా మాజీ ఉప సర్పంచ్ పోతరాజు శ్రీనివాస్,బోళ్ల శంకరయ్య,బుచ్చయ్య, పోతరాజు శ్రీనివాసులు,పోతరాజు ఈశ్వరయ్య, జక్కోజు బుచ్చయ్య,ఉపాధ్యాయులు అంజయ్య,ప్రాథమిక పాఠశా ల ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మి,హై స్కూల్ ఉపా ధ్యాయు లు గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొ న్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహుబలం న్యూస్ సైదాపూర్ ఆగస్ట్ 09:కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లిలో స్వచ్ఛదనం – పచ్చద నం ఐదు రోజుల ముగింపు సందర్భంగా శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,గ్రామ కార్యదర్శి, ఆరోగ్యశాఖ వారు,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని పరిసరాలను శుభ్రపరచి,నిలువ ఉన్న నీటిని తొలగించా రు. అనంతరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల దొంత శ్రీనివాస్ అధ్యక్షతన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛదనం-పచ్చదనంఫై అవగాహన కల్పిం చారు. అనంతరం పెరకపల్లే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముత్యాల మల్లేష్ యాదవ్ ఉమ్మ డి గ్రామ పంచా యతీ పరిధిలోని పెరుకపల్లి ఉన్నత పాఠ శాల,ప్రాథమిక పాఠశాల,గొల్లగూడెం ప్రాథమిక పాఠశాల, గొల్లగూడెం అంగన్వాడి పాఠశాల, శివరాంపల్లి, సర్వాయి పేట,ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్, పె న్నులు బహుకరించారు.పాఠశాల పదవ తరగతి విద్యా ర్థులకు,ఆయా పాఠశాలలకు డిక్షనరుల ను పంపిణీ చేశా రు.ఈ కార్యక్రమంలో అమ్మ కమిటీ అధ్యక్షు రాలు లక్కర్స్ పద్మ,గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఏఎన్ ఎమ్ వరంద,తాజా మాజీ సర్పంచ్ బత్తుల కొమురయ్య, గొల్ల గూడెం గ్రామపంచాయతీ మురళి,తాజా మాజీ ఉప సర్పంచ్ పోతరాజు శ్రీనివాస్,బోళ్ల శంకరయ్య,బుచ్చయ్య, పోతరాజు శ్రీనివాసులు,పోతరాజు ఈశ్వరయ్య, జక్కోజు బుచ్చయ్య,ఉపాధ్యాయులు అంజయ్య,ప్రాథమిక పాఠశా ల ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మి,హై స్కూల్ ఉపా ధ్యాయు లు గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొ న్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !