రక్తదానం చేయండి-ప్రాణ దాతలు అవండి.. టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి

రక్తదానం చేయండి-ప్రాణ దాతలు అవండి.. టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి

సబ్బనీ వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి కరీంనగర్
ఆగస్టు 09:శుక్రవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బద్దీపడిగే మానస భర్త బద్దీపడిగే శ్రీనివాస్ రెడ్డి సముద్రలింగపూర్ నివాసి అనే మహిళకు అత్యవసరంగా ఏ పాజిటివ్ (A+) రక్తం అవసరం ఉన్నదని తెలియగానే టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి రక్తదానం ( 27 వ సారి ) చేయడం జరిగింది.ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడటానికి యువత ముందుకు రావాలని ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి 3 నెలల కొకసారి రక్తాన్ని ఇవ్వొచ్చన్నారు.తలసేమియా చిన్నారులకు రక్త నిల్వలు లేక ఎంతో మంది చిన్నారులు చనిపోతున్నారు. యువతలో మార్పు వచ్చి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరే మల్లేశం,తుమ్మనపెళ్లి శ్రీనివాస్,బ్లడ్ బ్యాంక్ ఇంచార్జి రవి తదితరులు ఉన్నారు...

Share ePaper Clip

Preparing image...

సబ్బనీ వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి కరీంనగర్
ఆగస్టు 09:శుక్రవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బద్దీపడిగే మానస భర్త బద్దీపడిగే శ్రీనివాస్ రెడ్డి సముద్రలింగపూర్ నివాసి అనే మహిళకు అత్యవసరంగా ఏ పాజిటివ్ (A+) రక్తం అవసరం ఉన్నదని తెలియగానే టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి రక్తదానం ( 27 వ సారి ) చేయడం జరిగింది.ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడటానికి యువత ముందుకు రావాలని ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి 3 నెలల కొకసారి రక్తాన్ని ఇవ్వొచ్చన్నారు.తలసేమియా చిన్నారులకు రక్త నిల్వలు లేక ఎంతో మంది చిన్నారులు చనిపోతున్నారు. యువతలో మార్పు వచ్చి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరే మల్లేశం,తుమ్మనపెళ్లి శ్రీనివాస్,బ్లడ్ బ్యాంక్ ఇంచార్జి రవి తదితరులు ఉన్నారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !