టి పి సి సి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర ఇంచార్జ్ ఆఫ్ అట్రాసిటీస్ గా తిప్పారపు సంపత్ నియామకం

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి,
హుజురాబాద్:టి పి సి సి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్,రాష్ట్ర ఇంచార్జ్ ఆఫ్ అట్రాసిటీస్ గా హుజురాబాద్ పట్టణానికి చెందిన తిప్పారపు సంపత్ నియామకం అయ్యారు.ఈ సందర్భంగా తిప్పారపు సంపత్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో గతం నుండి విద్యార్థులు వారి సమస్యలు పరిష్కరించుటకై ఉమ్మడి జిల్లాలో ఎన్నికల పద్ధతిలో నన్ను ఎన్ ఎస్ యు ఐ. జిల్లా అధ్యక్షులుగా,నిరుద్యోగ యువత కోసమై నన్ను గతంలో ఎన్నికల పద్ధతిలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా,రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఓట్లు వేసి గెలిపించడం జరిగిందన్నారు.ఇప్పుడు దళిత జాతి సమస్యల పరిష్కరించుటకై నాకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను దళిత జాతి కోసం పనిచేస్తానని హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతానని తెలియజేస్తూ టి పి సి సి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర ఇంచార్జ్ ఆఫ్ అట్రాసిటీస్ గా నియమించిన రాష్ట్ర ఎస్సి డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రితంకి,నా నియమకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కి,రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి,రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ నరసింహకి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ కి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ రమేష్ బాబు కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !