ఘనంగా ఉషోదయ స్కూల్ అలూమిని వేడుక

ఘనంగా ఉషోదయ స్కూల్ అలూమిని వేడుక

బాహుబలం న్యూస్ హుజురాబాద్ జులై 28:
తమ గురువులు చెప్పిన విద్య,తాము పడిన బెత్తం దెబ్బలు,చిన్న చిన్న అల్లరులు,స్కూల్ ప్రాంగణంలో కొనుక్కున్న తినుబండారాలు,కోదండం ఇలా తమ విద్యార్థి దశలో గడిచిన గుర్తులను నాటి విద్యార్థులు గుర్తు చేసుకున్నారు.కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఉషోదయ స్కూల్ 2002-03 బ్యాచ్ పదవ తరగతి స్టూడెంట్స్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది.ఈ సందర్భంగా ఆ బ్యాచ్ కి చెందిన 48 మంది విద్యార్థులు ,10 మంది గురువులు ఒకే వేదికగా తమ తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా నాటి గురువులు మాట్లాడుతూ కష్ట నష్టాలలో ఒకరికొకరు తోడుగా ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం గురువులను శాలువా,షీల్డ్ లతో ఘనం గా సన్మానించారు. పాదాభివందనం చేశారు.కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాప కులు మండల వీరస్వామి,గురువులు చిలుకమారి సత్య రాజ్,గునిగంటి శ్రీనివాస్,మండల సత్య నారాయణ, శ్రీనివాస్ చారి,రేణుక,ఫరీదా భాను,స్టూడెంట్స్ సంపత్, శ్రీనివాస్,సురేష్,సృజన్,రమాదేవి,సృజన,సంధ్య తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !